Surprise Me!

Weather Update : ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు | Oneindia Telugu

2025-09-28 24 Dailymotion

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం ఒడిశా లోని గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ నేడు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

A low-pressure system formed in the Bay of Bengal made landfall near Gopalpur, Odisha, on Saturday morning. The India Meteorological Department (IMD) says it is moving westward and is likely to weaken into a well-marked low-pressure area today.

Due to its impact:
✅ Light to moderate rainfall is expected across several parts of Andhra Pradesh on Sunday and Monday, according to the Amaravati Meteorological Centre.
✅ The sea has turned rough, and the Visakhapatnam Cyclone Warning Centre has advised fishermen not to venture into the sea until Wednesday.

In this video, we cover:
✔ Current cyclone status
✔ Rainfall forecast for Andhra Pradesh
✔ Fishermen safety advisory
✔ IMD and weather department alerts

👉 Stay tuned for more weather updates and alerts!

#weatherupdate #telanganaweather #rains #CycloneUpdate #BayOfBengal #IMDAlert #AndhraPradeshRains #WeatherForecast #FishermenWarning #GopalpurLandfall #VisakhapatnamAlert #RainAlertAP #WeatherNews

Also Read

బిగ్ రిలీఫ్.. తీరం దాటిన అల్పపీడనం.. కానీ !! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-weather-update-on-heavy-rains-for-upcoming-two-days-453707.html?ref=DMDesc

ఏపీలో నేడు కూడా..కంట్రోల్ రూమ్ నంబర్లు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-braces-for-moderate-to-heavy-rains-453697.html?ref=DMDesc

మూసీ వరదలు.. వారికి పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! :: https://telugu.oneindia.com/news/telangana/musi-floods-ap-deputy-cm-pawan-kalyan-calls-to-janasena-leaders-and-fans-to-help-the-victims-453653.html?ref=DMDesc

~PR.358~CA.43~HT.286~

Buy Now on CodeCanyon